'ప్రజలు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి'

'ప్రజలు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి'

MBNR: ప్రజలు తమ ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. దోమల నివారణ పై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలలో చెత్త డబ్బాలు కూడా లేకుండా చూసుకోవాలని అన్నారు. దోమ కాటు మూలంగా డెంగ్యూ మలేరియా లాంటి ఎన్నో వ్యాధులు వస్తాయని వెల్లడించారు.