'ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వాయిదా'

SkLM: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం, వనిత మండలం గ్రామంలో గురువారం మధ్యాహ్నం "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వాయిదా పడిందిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. కావున గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు గమనించగలరని క్యాంప్ కార్యాలయం సమాచారం ఇచ్చారు.