VIDEO: మార్కాపురం బస్సు ప్రమాదం UPDATE
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమై 10 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మృతులు కనిగిరి, పామూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్-పామూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.