భూ కబ్జాలను అరికట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి

భూ కబ్జాలను అరికట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి

KDP: భూ కబ్జాలను అరికట్టాలని టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాజంపేట బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి పొట్టా శివప్రసాద్ వినతి పత్రాన్ని సమర్పించారు. సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో భూకబ్జాలు మితిమీరిపోతున్నాయని చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు శివ తెలిపారు.