పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..!
CTR: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీ భూమి ఆక్రమణ కేసు నమోదు అయ్యింది. ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ కమిటీ 27.98 ఎకరాలు ఆయన ఆక్రమణలో ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో ఆయన, కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టగా, మంగళంపేట పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమ ప్రాంతాన్ని పరిశీలించి, మరింత కఠిన చర్యల ఆదేశం ఇచ్చారు.