VIDEO: మొర్జంపాడులో కార్డన్ సెర్చ్ నిర్వహణ
PLD: గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కరరావు హెచ్చరించారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు శనివారం మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించామని, పలు రకాల మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.