అసిస్టెంట్ లైన్ మెన్‌కు పదోన్నతి

CTR: చౌడేపల్లి మండలం లద్దిగం పంచాయతీ విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్ మెన్ మోహన్‌కు లైన్ మెన్‌గా పదోన్నతి లభించింది. పుంగనూరు సబ్ స్టేషన్‌లో లైన్ మెన్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. పుంగనూరు, చౌడేపల్లికి చెందిన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనకు కేటాయించే ప్రాంతంలో విద్యుత్ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతానని ఆయన తెలిపారు.