విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మందులు

విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మందులు

GNTR: తెనాలిలో కొత్తపేట బాలికల హైస్కూల్లో మంగళవారం విద్యార్థినిలకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎం.ఏసుబాబు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు.