పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

VZM: బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధి బిల్లలవలస శివారులో పోలిసులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై యు.మహేష్ తెలిపారు. వారి నుంచి రూ. 15,120 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తే ఉపేక్షేంది లేదని హెచ్చరించారు.