శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల ప్రత్యేక చర్యలు

శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల ప్రత్యేక చర్యలు

KRNL: జిల్లాలో నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను కాపాడడం లక్ష్యంగా కర్నూలు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వ్యక్తులకు, చెడు నడత కలిగిన వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర జీవనానికి పూర్తిగా స్వస్తి పలకాలని వారు హెచ్చరించారు.