మూడో విడత ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

మూడో విడత ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

NGKL: అచ్చంపేట, చారకొండ, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, పదరా, బల్మూర్ మండలలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సంగ్రమ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.