గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన మూడు పిటీషన్‌లను రద్దు
✦ ఫిరంగిపురంలో PMAY గ్రహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ 
✦ పొన్నూరు ఆస్తి వివాదం.. వ్యక్తిపై యాసిడ్ దాడి
✦ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవి శ్రీకారం