పింఛన్ దారులను మోసం చేసిన సీఎం

పింఛన్ దారులను మోసం చేసిన సీఎం

BHNG: రాష్ట్రంలో 50లక్షల మంది పింఛన్ దారులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే నైతి హక్కును కోల్పోయారని, MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం ఆలేరులో జరిగిన చేయూత పింఛన్ దారుల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పింఛన్లను పెంచుతానని నమ్మించి మోసం చేశారన్నారు.