ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు ఇస్తాం: మంత్రి బాల వీరాంజనేయస్వామి
★ కంభంలో భోజన తయారీని పరిశీలించిన ఎంఈవో శ్రీనివాసులు
★ బడుగులేరులో కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులు
★ జిల్లా అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు: మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్