NH-65 హైవేపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

NH-65 హైవేపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: విజయవాడ-హైదరాబాద్ హైవేపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. NH-65ను 6 లేన్ రోడ్‌గా మార్చబోతున్నామని తెలిపారు. NH-65పై డబుల్ డెక్కర్ రోడ్ నిర్మించబోతున్నామని చెప్పారు. LBనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్ వరకు డబుల్ డెక్కర్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. డబుల్ డెక్కర్ రోడ్ కోసం రూ.941 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించారు.