శ్రీరంగాపూర్ KGBVలో స్పాట్ అడ్మిషన్లు

WNP: శ్రీ రంగాపూర్ మండల కేంద్రంలోని KGBVలో ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ వాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో బైపీసీ విభాగంలో 5 సీట్లు, ఎంపీసీ విభాగంలో 10 ఖాళీ ఉన్న సీట్లకు సోమవారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.