భక్తులతో కిటకిటలాడుతున్న మంథని బస్టాండ్

భక్తులతో కిటకిటలాడుతున్న మంథని బస్టాండ్

PDPL: కాళేశ్వరంలో ఈనెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. రెండు రోజులే సమయం ఉండటంతో భక్తులు పుష్కర స్నానం ఆచరించడానికి ఆరాటపడుతున్నారు. శనివారం ఉదయం మంథని బస్టాండ్ రద్దీతో కిటకిటలాడింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా బస్సులు ఏర్పాటు చేసినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.