VIDEO: ప్రశాంత వాతావరణంలో గ్రామ పరిపాలన అధికారి పరీక్ష

VIDEO: ప్రశాంత వాతావరణంలో గ్రామ పరిపాలన అధికారి పరీక్ష

WNP: జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల ఎంపిక కోసం రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించి హాజరు వివరాలు తెలుసుకున్నారు.