కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆదోనిలో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి అదృశ్యం
➢ వాజ్‌పేయి ఆలోచనల మేరకు ప్రధాని మోదీ ఆర్టికల్ 375ను రద్దు చేశారు: BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్
➢ కర్నూలులో ఇద్దరు BLOలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాలు జారీ చేశారు.
➢ కర్నూలు సుంకేసుల జలాశయంలో 2.5 లక్షల చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి