VIDEO: అప్పన్నకు నిత్య కళ్యాణం

VIDEO: అప్పన్నకు నిత్య కళ్యాణం

VSP: సింహాచలంలోని నరసింహ స్వామి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా మంగళవారం ఉదయం నిర్వహించారు. సుప్రభాత వేళ స్వామివారిని మేలుకొలిపి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు పూజలో పాల్గొన్నారు. ఓ మోస్తరు వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల రద్దీ తగ్గలేదు.