డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఓ వ్యక్తి మృతి

డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఓ వ్యక్తి మృతి

TG: డ్రగ్స్, గంజాయి రాష్ట్రంలోని యువతను కబళిస్తున్నాయి. తాజాగా HYDలోని రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మొబైల్ టెక్నీషియన్ అలీగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.