ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షి షా

ADB: ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గుట్కా, పాన్ మసాలా, మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.