కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పని చేసే పార్టీ టీడీపీ: మోహన కృష్ణ

GNTR: మే డే సందర్భంగా గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర ఆటో యూనియన్ స్టాండ్‌ని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కార్మికుల సంక్షేమం కోసమే పనిచేస్తుదన్నారు.