హిందూపురంలో వేణురెడ్డిని కలసిన వైసీపీ నాయకులు
సత్యసాయి: హిందూపురం వైసీపీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు వేణురెడ్డిని హిందూపురం రూరల్ మండలం కే.బసవనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బుధవారం కలిశారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వేణురెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుడ్డం దాదు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలాం, సీనియర్ నాయకులు రామ్మూర్తి పాల్గొన్నారు.