నాయుడుపేట క్రీడాకారుడికి కలెక్టర్ అభినందనలు

నాయుడుపేట క్రీడాకారుడికి కలెక్టర్ అభినందనలు

TPT: నాయుడుపేటకు చెందిన క్రీడాకారుడు గణేశ్ ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గణేన్ని కలెక్టర్ అభినందించారు. మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.