VIDEO: శంకర సముదం గేట్లు ఎత్తివేత

WNP: కొత్తకోట మండలం కానయపల్లి పరిధిలోని శంకర సముద్రం ప్రాజెక్టుకు బుధవారం వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు రోడ్డుపై ప్రవహించడంతో శంకరంపేట దంతనూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఉధృతి పెరగడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.