VIDEO: రంగంలోకి దిగిన పోలీసులు
ELR: ఏలూరులో ఒక మద్యం దుకాణంలో వ్యక్తి అనుమానాస్పద మృతిపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం వైన్స్ పర్మిట్ రూమ్ లో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలిసిందే. సంఘటన స్థలాన్ని ఎక్సైజ్ ఏలూరు సూపరింటెండెంట్ ఆవులయ్య పరిశీలించి సంఘటనా స్థలంలో దొరికిన శాంపిలను ల్యాబ్ పంపిస్తామన్నారు. దీనిపై విచారణ చేస్తామన్నారు.