VIDEO: వేంకన్న సేవలో మాజీ క్రికెటర్

VIDEO: వేంకన్న సేవలో మాజీ క్రికెటర్

TPT: టీం ఇండియా మాజీ క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.