ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్

SKLM: శ్రీకాకుళంలో గల ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం గోడౌన్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ మంగళవారం పరిశీలించారు. గోడౌన్ అధికారుల వద్ద ఉన్న లిస్టులను చూసి వెరిఫై చేశారు. ఆయనతో పాటు ట్రైనీ కలెక్టర్ దోనొక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి మారెళ్ళ వెంకటేశ్వరరావు, సి సెక్షన్ సూపర్డెంట్ రాజేశ్వరరావు సంబంధిత అధికారులు ఉన్నారు.