విశాఖలో శంబాల టీం సందడి

విశాఖలో శంబాల టీం సందడి

VSP: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ఆదివారం విశాఖలో సందడి చేసింది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకానుంది. విశాఖలో జరిగిన సమావేశంలో ఆది సాయి కుమార్, అర్చనా అయ్యర్, ఇంద్ర నీల్ పాల్గొన్నారు.