VIDEO: రాజంపేట జిల్లా కేంద్రం కోసం మహిళల ర్యాలీ

VIDEO: రాజంపేట జిల్లా కేంద్రం కోసం మహిళల ర్యాలీ

అన్నమయ్య: రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజంపేట మండలం వైబీఎన్ పల్లి, ఎగువ బసినాయుడు గారి పల్లిలో మహిళలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, వైసీపీలకు అతీతంగా సీఎం సామాజిక వర్గానికి చెందిన మహిళలు ముందుండి నడిపించిన ఈ ర్యాలీలో, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ గ్రామ వీధుల్లో భారీగా కదిలారు. రాజంపేటకు న్యాయం చేయాలని కోరారు.