చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సదుం మండలంలో బావిలో పడి యువకుడు మృతి
➢ జిల్లాలో ఈనెల 21న జడ్పీ స్థాయి సంఘాల సమావేశం: జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు
➢ యాతలూరులో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పునుగోటి విశ్వనాథం
➢ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉగాది పురస్కారానికి ఎన్నికైన నేలపల్లెకు చెందిన తొండవాని పురుషోత్తమాచార్య