ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన ఉపాధ్యాయులు
CTR: తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని UTF సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పుంగనూరు పట్టణం అంబేద్కర్ కూడలిలో మంగళవారం ఉపాధ్యాయులు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించలన్నారు. సీపీఎస్‌ను రద్దుపరిచి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.