నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ హూజుర్‌నగర్‌లో మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్
★ నేరేడుగొమ్ములో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే బాలునాయక్
★ జిల్లాలో నేటితో ముగియనున్న మూడో విడత ఎన్నికల ప్రచారం
★ యాదాద్రి ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాం: ఈవో వెంకట్రావు