జగ్గంపేట ఎస్సై రఘునాథరావుకు ఎస్పీ అభినందనలు

జగ్గంపేట ఎస్సై రఘునాథరావుకు ఎస్పీ అభినందనలు

KKD: జొన్నాడ టోల్ ప్లాజా వద్ద ఇన్నోవా కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా పోలీస్ సిబ్బంది ఢీ కొట్టి పరారయ్యారు. ఆ కారు కాకినాడ జిల్లా మీదుగా వస్తుందని సమాచారం మేరకు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో జగ్గంపేట ఎస్సై కిర్లంపూడి ఇంఛార్జ్ ఎఎస్ఐ రఘునాధరావు‌తో తనిఖీలు చేపట్టి కిర్లంపూడి మండలం రాజుపాలెం, ముక్కోలు కాలువ వద్ద కారును అదుపులోకి తీసుకున్నారు.