బీజేపీ సేవా పక్షం కార్యశాల నిర్వహణ

BDK: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం చర్ల మండల అధ్యక్షులు నూప రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనీ కార్యాలయం లో సేవా పక్షం కార్యాశాల నిర్వహించారు. ఆదివారం జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబా పాహీం హాజరయ్యారు. భారత ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్వహించినట్లు తెలిపారు.