అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే: కలెక్టర్

SKLM: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖలో అమలు చేస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందాలని తెలిపారు.