కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు.. రైతాంగానికి అపార నష్టం
✦ దేవునిగడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం మహిళలు
✦ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు, గవర్నర్ S.అబ్దుల్‌కు ఆహ్వానం
✦ షర్మిల జగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు