ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
అన్నమయ్య: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 12886 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 7969(62%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 11832 మంది పరీక్ష రాయగా.. 7981(67%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.