నేపాల్‌లో మళ్లీ నిరసనలు

నేపాల్‌లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ఆందోళనకారుల కోరిక మేరకు నేపాల్ ప్రధానిగా సుశీలను నియమించిన తర్వాత ఆందోళనలు తగ్గుతాయని అందరూ భావించారు. నిరసనలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని, అంత్యక్రియల సమయంలో వారికి రాష్ట్ర గౌరవాలు, బంధువులకు రాష్ట్ర కార్యదర్శి స్థాయిలో పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు తీరే వరకు ధర్నా కొనసాగుతుందని చెప్పారు