ఘట్కేసర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

HYD: జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్బంగా ఈరోజు ఘట్కేసర్ మండల పరిధిలోని ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.