APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

APPLY NOW: ఇవాళే లాస్ట్ డేట్

హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ(HVF AVNL) 98 కాంట్రాక్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్ గలవారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గలవారు ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్ట్ ద్వారా చెన్నైలోని HVF ఛీఫ్ జనరల్ మేనేజర్‌కు పంపించాలి.