VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కరించాలి'

VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కరించాలి'

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం -1 పంచాయతీ మహబూబ్‌నగర్ గ్రామంలో 15 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీనరసయ్య, రాజంపేట టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు వీరభద్రుడు సోమవారం సాయంత్రం గ్రామానికి వెళ్లడంతో.. గ్రామ ప్రజలు నీటి సమస్యను వారికి విన్నవించారు.