J.K ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఫుడ్ పంపిణి చేసిన Dr.జయ కిషన్ (జెకేసి) గారు...

J.K ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఫుడ్ పంపిణి చేసిన Dr.జయ కిషన్ (జెకేసి) గారు...

స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జయ కిషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థపాక చైర్మన్ డాక్టర్ జయ కిషన్ (జెకేసి) గారు ఈరోజు విజయవాడ లోని ఇబ్రహీంపట్నం లో పేదలకు ఫుడ్ పంచటం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తన శ్రేయోభిలాషులు, ఆత్మీయుల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తానన్నారు.