'పనులు సకాలంలో పూర్తి చేయాలి'

'పనులు సకాలంలో పూర్తి చేయాలి'

ELR: జిల్లాలో రూ.5.73 కోట్లతో చేపట్టిన సోషల్ వెల్ఫేల్ హాస్టల్స్ అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హాస్టల్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సోషల్ వెల్ఫేర్ అధికారులు, పంచాయితీరాజ్, సమగ్ర శిక్ష ఆర్అండ్ బి, పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.