జంపలేరు వాగుకు భారీగా చేరుతున్న వరద నీరు

జంపలేరు వాగుకు భారీగా చేరుతున్న వరద నీరు

ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు జంపలేరు వాగుకు సోమవారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద నీరును చూసేందుకు వాగు దగ్గరికి గ్రామస్థులు తరలివస్తున్నారు. అయితే ముప్పు ప్రాంతాల్లో వాగులు, చెరువుల దగ్గరికి ప్రజలు ఎవరు వెళ్ళవద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.