VIDEO: తడలో హైవే పైకి భారీగా చేరిన వర్షపు నీరు

VIDEO: తడలో హైవే పైకి భారీగా చేరిన వర్షపు నీరు

TPT: తడ మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి హైవే పైకి వరద నీరు వచ్చి చేరింది. చెన్నై నుంచి తడకు వచ్చే మార్గంలో శ్రీసిటీ రోడ్డు దాటగానే సుమారు 1 కిలోమీటరు వరకు రోడ్డుపై నీరు వచ్చి చేరింది. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మోకాలు లోతు నీళ్లలో వెహికల్స్ నిదానంగా వెళ్తూ ఉన్నాయి.