ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్
W.G: జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఏ ఒక్క అక్రమ కట్టడం ఉన్న ఉపేక్షించవద్దని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పోలీస్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఆక్రమణలు తొలగింపులో జిల్లా యంత్రాంగం మద్దతుగా నిలుస్తుందన్నారు.