ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వసూళ్లకు దిగిన సిబ్బంది

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వసూళ్లకు దిగిన సిబ్బంది

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరదించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని చూడాలంటే బంధువుల నుంచి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక ఆస్పత్రిలో పాడుబడిన బెడ్ షీట్లను మార్చాలంటే తలకు మించిన భారమవుతుంది వారికి ఎంతో కొంత ముట్ట చెబితే గాని బెడ్ షీట్లను మార్చడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.