VIDEO: జాగృతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
HNK: నగరంలోని జాగృతి ఆసుపత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది తామకు ఏలాంటి సమాచారం అందించకుండా మరో ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆరోపించారు. అనంతరం మృతదేహాన్ని ఎంజీఎంకి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన మృతిరాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.